Pages

Tuesday 19 March 2013

పద్మశాలీ వంశ వృక్షము






గోత్రములు మరియు ఇంటి పేర్లు

















సాధన సురులు

 Saadhana Soorulu భక్తి మరియు ఏకాగ్రత పలు, ఇంద్రజాల లేదా Indrajala తెలుసుకోవడానికి

మరియు మేజిక్ కళలో ప్రదర్శనలు ఇచ్చేందుకు వారు, ఉంటాయి. వారు అద్భుతాలు ఉత్పత్తి మరియు వారి

శ్రోతలు షాక్ తెలుస్తోంది. వారు Padmasali కమ్యూనిటీ చెందిన ఎవరి అనుమతి వారు ప్రదర్శనలు ఇవ్వడం తో ఈ

 కమ్యూనిటీ లో చేనేతకారుల ఆధారపడి ఉంటాయి. ఈ కళ రూపం ప్రదర్శన జట్టు ఆరు పురుషుల ఉంటుంది. వారు

 ఏడాది పొడవునా గ్రామాలు చుట్టూ మరియు మేజిక్ ప్రదర్శనలు ఇస్తాయి. వారు ఒక గ్రామంలో ఐదు లేదా ఆరు

 రోజులు ఉంటాయి. స్కోప్ మంచి సేకరణ కోసం ఉన్న ప్రదర్శనలు బహిరంగ ప్రదేశాల్లో ఇస్తారు. వారు మాత్రమే

పగటి పూట ఏర్పాటు చేస్తారు. కాదు మేకప్ ఈ ప్రదర్శన అవసరం. ఈ ప్రదర్శనలు కొన్ని కింద వివరించడం

జరిగింది. నాలుగు స్తంభాలు ప్రదర్శన స్థానంలో పరిష్కరించబడ్డాయి. ఒక మనిషి తాడుతో స్తంభానికి కట్టివేసి

మరియు పూర్తిగా వస్త్రంతో కప్పి ఉంటుంది. పైకప్పును తొలగిస్తే, ఒక స్తంభానికి కట్టివేసి మనిషి మరొక పోల్ వద్ద

కనిపిస్తాయి చేస్తారు. ప్రదర్శన లో ఐటం Agnisthambhana అంటారు ఏమిటి. ఈ వ్యక్తి యొక్క తల మీద ఒక బలిసిన

సూది ఫిక్సింగ్ చేస్తారు. ఒక గాధ ఓడ నౌక కింద ఒక మంట తో సూది 'ఇతర ముగింపు న ఉంచుతారు. Rotis ఈ

తరువాత గిన్నె లో బేక్ చేస్తారు. మరో మేజిక్ ప్రదర్శన Jalasthambhana అంటారు. ఈ అవి ఒక వ్యక్తి తాగే తన నోరు

నీరు మరియు అతని చెవులు మరియు ముక్కు ద్వారా నీరు తెలియజేసినందుకు చూపించు. మరో

Vayusthambhana ఉంది. ఈ, వాటిని శరీరం కాంతి తయారు శ్వాస నియంత్రణ మరియు తరువాత కాంతి స్థాయిలో

శరీరం బరువు చేస్తారు. అటువంటి మాంత్రిక చట్టాల చేయడం ద్వారా, Saadhana Soorulu మూడు గంటల ప్రదర్శన

కొనసాగుతుంది. వారు Padmasali సంఘంతో Katladi (సేకరణ కోసం కుడి) ఉన్నాయి. ప్రదర్శన జీవనోపాధి వారి

ప్రధాన ఆధారం.



ప్రముఖ వ్యక్తులు


1). ఆలె నరేంద్ర  తెలంగాణా నాయకుడు

2). దేవరకొండ విఠల్ రావు, మాజీ యం.పి, మహబూబ్ నగర్

3). గజం అంజయ్య, సుప్రసిద్ధ చేనేత డిజైనర్, పద్మశ్రీ గ్రహీత

4). గుండు హనుమంతరావు, సినీ నటుడు

5). జయప్రద, సుప్రసిద్ధ సినీ నటి, రాజకీయ నాయకురాలు

6). ఊర్వశి శారద, సుప్రసిద్ధ సినీ నటి, రాజకీయ నాయకురాలు

7). కొండా లక్ష్మణ్ బాపూజీ, సుప్రసిద్ధ తెలంగాణా నాయకుడు

8). లయ, సుప్రసిద్ధ మళయాళం సినీ నటి

9). నటరాజ రామకృష్ణ, సుప్రసిద్ధ నాట్య కళాకారుడు

10). బొమ్మకంటి శ్రావణ్ కుమార్

గోత్రాలు, గృహనామాలు


మలివేద కాలంలో పద్మసాలీలు బ్రాహ్మణ కులాలనుండి విడిపోయినా బ్రాహ్మణ గోత్రాలు ఉన్నాయి. వీరికి 101

గోత్రాలు ఉన్నాయి. గృహనామాలు మాత్రం గ్రామాల పేర్లు మరియు వంశవృక్షంలో మూలపురుషుల పేర్లు, కొన్ని

తెలుగు పదాలు గృహనామాలుగా కలిగివుంటాయి.


  • పురుషోత్తమ, 
  • గార్గేయ, 
  • బృహస్పతి, 
  • దామోదర, 
  • అంగీరస, 
  • చ్యావన, 
  • పౌరుష, 
  • కాస్యప, 
  • భరద్వాజ, 
  • కేశవ, 
  • ఆత్రేయ, 
  • పులస్త్య, 
  • సుతీష్ణ, 
  • ధృవ, 
  • ఆదిత్య, 
  • దత్తాత్రేయ, 
  • మైత్రేయ, 
  • మాండవ్య, 
  • పవన, 
  • కౌండిల్య, 
  • త్రిశంఖ, 
  • కపిల, 
  • కౌశిక, 
  • జయవర్ధన, 
  • వేద, 
  • గౌతమ, 
  • గాలవ, 
  • విశ్వ, 
  • విజయ, 
  • కౌండిన్యస, 
  • శాండిల్య, 
  • మరీచ, 
  • మధుసూధన, 
  • విమల, 
  • శక్తి, 
  • ధనుంజయ, 
  • అగస్త్య, 
  • పరశురామ, 
  • పరాశర, 
  • దీక్ష, 
  • ఆత్రేయ, 
  • వశిష్ట, 
  • దక్ష, 
  • శౌనక, 
  • శుఖ, 
  • విశ్వామిత్ర, 
  • అంబరీశ, 
  • నరసింహ, 
  • జమదగ్ని, 
  • ఈశ్వర, 
  • చంద్ర, 
  • శ్రీధర, 
  • విదుర, 
  • బిక్షు, 
  • భైరవ, 
  • రఘు, 
  • వాలఖిల్య, 
  • భరత, 
  • మానస్వి, 
  • ఋష్యశ్రుంగ, 
  • దేవ, 
  • పౌంద్రక, 
  • వామన, 
  • మాధవ, 
  • శ్రీవత్స, 
  • వృక్ష, 
  • తృష్ణ, 
  • బ్రహ్మ, 
  • కణ్వ, 
  • కర్ధమ, 
  • సంకర్షన, 
  • దక్షిణామూర్తి, 
  • భారత, 
  • గోవింద, 
  • దిగ్వస, 
  • విక్రమ, 
  • బృహదారణ్య, 
  • వనసంగ్నక,
  • గుహ , 
  • సాధు, 
  • వేదమాత, 
  • వరుణ, 
  • సాధ్విష్ణు, 
  • హరిదాస, 
  • పులహ, 
  • మదన, 
  • వామదేవ, 
  • నరసింహ, 
  • ధేనుక, 
  • క్రతువు, 
  • ఉర్ద్వాస, 
  • ఘనక, 
  • భార్గవ, 
  • కుట్స, 
  • సంకర్షణ, 
  • వీరసేన, 
  • నారాయణ, 
  • ప్రష్త, 
  • వ్యాస, 
  • కర్ధమ, 
  • పులహ, 
  • శ్రీకృష్ణ, 
  • ధరుక, 
  • కషీల, 
  • జరీల, 
  • సింధు, 
  • ముద్గల, 
  • వైధ్రుత,
  • సూత్ర, 
  • యాదు, 
  • త్రీహ, 
  • జయ, 
  • సంస్తిత, 
  • ఉపేంద్ర, 
  • హృషికేష, 
  • మను, 
  • సూత్ర, 
  • ప్రస్త, 
  • వైదృత, 
  • పద్మనాభ, 
  • త్రివిక్రమ, 
  • నిశ్చింత, 
  • చౌక్రిల, 
  • విష్ణు, 
  • సుతీష్ణసూర్య, 
  • వాచ్విన, 
  • వనజాల, 
  • అదొక్షజ, 
  • స్వయంభు, 
  • అత్యుత, 
  • సాధు, 
  • జట్టిల, 
  • మహాదేవ, 
  • హర, 
  • ఉదయపవన, 
  • పౌష్నల, 
  • జరీల, 
  • వాసుదేవ, 
  • మౌయ, 
  • కపిల్వక, 
  • కమండల, 
  • రౌనక, 
  • ప్రద్యుమ్మ, 
  • అనిరుద్ధ,


పద్మశాలీలు:




పద్మశాలీలు:

పద్మశాలీలు అనేది బ్రాహ్మణ కులాలకు చెందిన ఒక ఉపకులము. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాస్ట్రాల్లో కనిపించే వీరిలో మతాలను అనుసరించి శైవులు మరియు వైష్ణవులు అనే రెండు గ్రూపులు, వృత్తులను అనుసరించి కైకాల, కర్ణభక్తులు, పట్టుసాలి, సేనాపతులు, తొగటసాలీలు అనే గ్రూపులున్నాయి. భారతీయ కులవ్యవస్థ ప్రకారము వీరు O.B.C కులాలకు చెందుతారు.


నిర్వచనము:

పద్మము అనగా తామర పద్మము లేదా కమలము, శాలి అనగా సిల్కు వస్త్రము, తులు భాషలో సాలీ అనగా సాలెపురుగు. వైష్ణవుల ప్రకారము పద్మము అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబంబించె సహస్రధార పద్మము అని అర్ధము. పద్మశాలి అను పదమునకు భౌతికంగా విజ్ఞానము అని అర్ధము. ఒక పురాణగాధ ప్రకారం తిరుపతిలో మంగాపురానికి చెందిన పద్మావతి (తిరుపతి వెంకటెశ్వరుని భార్య) తాను పద్మశాలి కుమార్తెనని చెప్పుకున్నదని, దానిప్రకారంగా పద్మశాలి అను కులం ఏర్పడిందని చెప్పవచ్చు.

శైవుల ప్రకారము మానవాళి యొక్క నగ్నత్వాన్నికి వస్త్రాలు ధరింపజేయాలనే ఉద్దేశ్యంతో శివుడు మార్కండేయుని యాగాన్ని నిర్వహించమన్నాడు. ఆ యాగంలోనుండి భావన అను ౠషి చేతిలో పద్మాన్ని పట్టుకొని ఉద్భవించాడు. అతడు సూర్య భగవానుడి కుమార్తెలైన ప్రసన్నవతి మరియు భద్రావతి లను వివాహం చేసుకొని నూరునొక్కటి కుమారులకు తండ్రి అయ్యాడు. ఈ కుమారులు పద్మము యొక్క నారతో వస్త్రాలను తయారుచేసే వృత్తిని ఎన్నుకొని పద్మశాలీల నూరునొక్కటి గోత్రాలకు గోత్ర పురుషులైయ్యారు.


గ్రంధ మూలాలు:

హిందూ గ్రంధాల ప్రకారం పద్మ శాక అనువాడు బ్రహ్మ తమ కులానికి ఇచ్చిన అద్భుతమైన రత్నం యొక్క మహిమను గణపతి(వినాయకుడు)కి వివరించుటకు విముఖత చూపాడు. ఫలితంగా గణపతి శాపంతో పద్మసాలీలు బ్రహ్మణ స్థాయిని కోల్పోయారు. శాపవిమోచనం కోసం అదే పద్మశాలీ కులానికి చెందిన పరబ్రహ్మమూర్తి (పద్మభావచార్య) అను కారణజన్ముడు గణపతికి మొరపెట్టుకొన్నాడు. పరబ్రహ్మ మూర్తి తపస్సును మెచ్చిన గణపతి కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత పద్మశాలీలు శాపవిమోచనం పొందుతారని చెబుతాడు. ఈ పరబ్రహ్మ మూర్తి తన కులస్తులను 101 గోత్రాలతో 8 శాఖలుగా విడదీసి 4 మఠాలు స్థాపించి వాటికి గురువులను నియమించాడు.

అచార వ్యవహారాలు:

సనాతన బ్రాహ్మణ కులాలకు మరియూ వీరికీ ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉన్నది. పద్మశాలీలలో ఒక్క పట్టుశాలీ శాఖ మినహా మిగిలిన శాఖలవారు మాంసాహారము కూడా భుజిస్తారు. మరి ముఖ్యంగా వీరి ఆచార వ్యవహారాల్లో ఆర్య మరియు ద్రావిడ సంస్కృతులు కనిపిస్తాయి. అందువలన పద్మశాలీలు సమాజంలో సనాతన బ్రాహ్మణులుగా పరిగణింపబడలేదు. అయితే వీరు ఉపనయన సంస్కార సమయంలో జంద్యము మాత్రం ధరిస్తారు.